"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 22 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము తిథి: షష్ఠి సాయంత్రం 06గం౹౹05ని౹౹ వరకు తదుపరి సప్తమి వారం : భౌమవారము (మంగళవారం) నక్షత్రం: స్వాతి మధ్యాహ్నం 03గం౹౹27ని౹౹ వరకు తదుపరి విశాఖ యోగం: వృద్ధి ఈ రోజు ఉదయం 10గం౹౹52ని౹౹ వరకు తదుపరి ధ్రువ కరణం : గరజి ఈ రోజు ఉదయం 07గం౹౹17ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹44ని౹౹ నుండి 09గం౹౹34ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹57ని౹౹ నుండి 11గం౹౹47ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 08గం౹౹44ని౹౹ నుండి 10గం౹౹14ని౹౹ వరకు అమృతకాలం: ఉదయం 07గం౹౹01ని౹౹ నుండి 08గం౹౹33ని౹౹ వరకు & తెల్లవారి 04గం౹౹25ని౹౹ నుండి 05గం౹౹48ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹29ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹59ని౹౹ వరకు గురుబోధ: ఉతికిన బట్టలు శుభ్రంగా నీరు కారకుండా పిండి ఆరవేయాలి. నీరు కారడం మంచిది కాదు.