"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 20 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం కృష్ణ పక్షము తిథి: చతుర్థి రాత్రి 09గం౹౹17ని౹౹ వరకు తదుపరి పంచమి వారం : భానువారము (ఆదివారం) నక్షత్రం: హస్త సాయంత్రం 05గం౹౹10ని౹౹ వరకు తదుపరి చిత్త యోగం: శూల ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹08ని౹౹ వరకు తదుపరి గండ కరణం : బవ ఈ రోజు ఉదయం 09గం౹౹33ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹43ని౹౹ వరకు వర్జ్యం: సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 05గం౹౹16ని౹౹ వరకు & రాత్రి 12గం౹౹55ని౹౹ నుండి 02గం౹౹28ని౹౹ వరకు అమృతకాలం: ఉదయం 11గం౹౹14ని౹౹ నుండి 12గం౹౹48ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹29ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹59ని౹౹ వరకు గురుబోధ: స్నానం చేసాక పొడి తువ్వాలుతో తుడుచుకోవాలి. శరీరం నుండి తల వెంట్రుకల నుండి నీళ్లు కారకుండా చూడాలి.