February 18 2022ఫిబ్రవరి 18 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఫిబ్రవరి 18 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   మాఘ మాసం కృష్ణ పక్షము

తిథి: విదియ రాత్రి 10గం౹౹50ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పుబ్బ సాయంత్రం 05గం౹౹16ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం:  సుకర్మ  ఈ రోజు రాత్రి 06గం౹౹31ని౹౹ వరకు తదుపరి ధృతి 
కరణం  : తైతుల   ఈ రోజు ఉదయం 10గం౹౹37ని౹౹ వరకు తదుపరి  గరజి
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 11గం౹౹00ని౹౹ నుండి 12గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹49ని౹౹ నుండి 09గం౹౹35ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹39ని౹౹ నుండి 01గం౹౹25ని౹౹ వరకు 
వర్జ్యం: రాత్రి 12గం౹౹31ని౹౹ నుండి 02గం౹౹09ని౹౹ వరకు
అమృతకాలం: ఉదయం 10గం౹౹41ని౹౹ నుండి 12గం౹౹19ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹31ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹58ని౹౹ వరకు 


expand_less