February 17 2022ఫిబ్రవరి 17 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఫిబ్రవరి 17 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   మాఘ మాసం కృష్ణ పక్షము

తిథి: పాడ్యమి ఉదయం 10గం౹౹56ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: మాఘ సాయంత్రం 04గం౹౹36ని౹౹ వరకు తదుపరి పుబ్బ 
యోగం:  అతిగండ  ఈ రోజు రాత్రి 07గం౹౹47ని౹౹ వరకు తదుపరి 
కరణం  : బాలవ   ఈ రోజు ఉదయం 10గం౹౹36ని౹౹ వరకు తదుపరి  కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 10గం౹౹20ని౹౹ నుండి 11గం౹౹06ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹56ని౹౹ నుండి 03గం౹౹42ని౹౹ వరకు 
వర్జ్యం: రాత్రి 12గం౹౹49ని౹౹ నుండి 02గం౹౹27ని౹౹ వరకు
అమృతకాలం: మధ్యాహ్నం 02గం౹౹05ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹30ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹58ని౹౹ వరకు 

గురుబోధ

చెడ్డ కలలు వచ్చినప్పుడు  సుందరకాండములోని 27 వ సర్గ పారాయణం లేదా శ్రవణం చేయాలి.

- శ్రీ మద్ రామాయణం
expand_less