February 15 2022ఫిబ్రవరి 15 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఫిబ్రవరి 15 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   మాఘ మాసం శుక్ల పక్షము

తిథి: చతుర్దశి రాత్రి 09గం౹౹29ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పుష్యమి మధ్యాహ్నం 01గం౹౹47ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష 
యోగం:  సౌభాగ్య  ఈ రోజు రాత్రి 09గం౹౹18ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం  : గరజి   ఈ రోజు ఉదయం 09గం౹౹09ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹46ని౹౹ నుండి 09గం౹౹36ని౹౹ వరకు&
రాత్రి
10గం౹౹57ని౹౹ నుండి 11గం౹౹48ని౹౹ వరకు
వర్జ్యం:తెల్లవారు 03గం౹౹27ని౹౹ నుండి 05గం౹౹09ని౹౹ వరకు
అమృతకాలం: ఉదయం 06గం౹౹49ని౹౹ నుండి 08గం౹౹33ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹31ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹58ని౹౹ వరకు 

గురుబోధ
ఇతరులను బాధపెట్టడం, అబద్దాలు చెప్పడం వంటివి చేయడం వల్ల  పుణ్యము మెల్లగా తరిగిపోతుంది. మనం చేసే జపం, పూజ ఇతర అనుష్ఠానములు కూడా ఫలించవు.
expand_less