February 11 2022ఫిబ్రవరి 11 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఫిబ్రవరి 11 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   మాఘ మాసం శుక్ల పక్షము

తిథి: దశమి మధ్యాహ్నం 01గం౹౹58ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం:  మృగశిర ఈ రోజు పూర్తిగా ఉంది
యోగం:  వైధృతి  ఈ రోజు రాత్రి 07గం౹౹50ని౹౹ వరకు తదుపరి విష్కంభ
కరణం  : గరజి   ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹52ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹50ని౹౹ నుండి 09గం౹౹36ని౹౹ వరకు &
మధ్యాహ్నం 
 12గం౹౹39ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం:ఉదయం 10గం౹౹17ని౹౹ నుండి 12గం౹౹01ని౹౹ వరకు
అమృతకాలం:
రాత్రి 
08గం॥56ని౹౹ నుండి 10గం౹౹42ని॥ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹34ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹56ని౹౹ వరకు 

గురుబోధ

నిత్యం భగవంతుడి కీర్తనలు మఱియు నామస్మరణ చేయడం వలన అనేక పాపాల నుండి బయటపడతాము.
expand_less