February 10 2022ఫిబ్రవరి 10 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఫిబ్రవరి 10 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   మాఘ మాసం శుక్ల పక్షము

తిథి: నవమి ఉదయం 11గం౹౹54ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం:  రోహిణి తెల్లవారు 04గం౹౹03ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం:  ఐంద్ర  ఈ రోజు సాయంత్రం 06గం౹౹50ని౹౹ వరకు తదుపరి వైదృతి
కరణం  : కౌలవ   ఈ రోజు ఉదయం 11గం౹౹08ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 10గం౹౹21ని౹౹ నుండి 11గం౹౹07ని౹౹ వరకు
మధ్యాహ్నం 
02గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹40ని౹౹ వరకు 
వర్జ్యం:రాత్రి 07గం౹౹13ని౹౹ నుండి 08గం౹౹58ని౹౹ వరకు
అమృతకాలం:
రాత్రి 
12గం॥31ని౹౹ నుండి 02గం౹౹16ని॥ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹34ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹55ని౹౹ వరకు 

గురుబోధ

పిల్లలకి పేరు పెట్టేప్పుడు శాస్త్రం , పురాణం తెలిసిన పండితులను సంప్రదించి పెట్టాలి. పెట్టే పేరు పిల్లల భవిష్యత్ పై కొంత ప్రభావం చూపుతుంది.
expand_less