"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 09 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము తిథి: అష్టమి ఉదయం 10గం౹౹05ని౹౹ వరకు తదుపరి నవమి వారం : సౌమ్యవారము (బుధవారం) నక్షత్రం: కృత్తిక రాత్రి 01గం౹౹34ని౹౹ వరకు తదుపరి రోహిణి యోగం: బ్రహ్మ ఈ రోజు సాయంత్రం 05గం౹౹52ని౹౹ వరకు తదుపరి ఇంద్ర కరణం : బవ ఈ రోజు ఉదయం 08గం౹౹30ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹53ని౹౹ నుండి 12గం౹౹38ని౹౹ వరకు వర్జ్యం:మధ్యాహ్నం 12గం౹౹27ని౹౹ నుండి 02గం౹౹11ని౹౹ వరకు అమృతకాలం: రాత్రి 10గం॥56ని౹౹ నుండి 12గం౹౹40ని॥ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹34ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹55ని౹౹ వరకు గురుబోధ కాశీలో లింగప్రతిష్ఠ చేయాలి అని సంకల్పించాక, ప్రతిష్ఠ చేయడానికి సమయం గాని కాశీలో స్థలం గాని లేనప్పుడు, మంత్రపూర్వకంగా గంగ మధ్యలో వదలాలి. ఇలా చేయడం వలన కాశీలో శివలింగప్రతిష్ఠ చేసిన ఫలితం వస్తుంది అని శాస్త్రం.