February 08 2022ఫిబ్రవరి 08 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఫిబ్రవరి 08 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   మాఘ మాసం శుక్ల పక్షము

తిథి: సప్తమి ఉదయం 08గం౹౹19ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం:  భరణి రాత్రి 11గం౹౹20ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం:  శుక్ల  ఈ రోజు సాయంత్రం 05గం౹౹06ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం  : విష్టి   ఈ రోజు రాత్రి 07గం౹౹19ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹46ని౹౹ నుండి 09గం౹౹36ని౹౹ వరకు &
రాత్రి 
10గం౹౹57ని౹౹ నుండి 11గం౹౹47ని౹౹ వరకు 
వర్జ్యం:ఉదయం 07గం౹౹53ని౹౹ నుండి 09గం౹౹35ని౹౹ వరకు
అమృతకాలం:
రాత్రి 
06గం॥11ని౹౹ నుండి 07గం౹౹53ని॥ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹34ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹54ని౹౹ వరకు 

👉🏻🕉️రథ సప్తమి🕉️

గురుబోధ




Website:
 
https://srivaddipartipadmakar.org/
expand_less