February 07 2022ఫిబ్రవరి 07 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఫిబ్రవరి 07 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   మాఘ మాసం శుక్ల పక్షము

తిథి: షష్ఠి ఉదయం 07గం౹౹37ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం:  అశ్విని రాత్రి 09గం౹౹36ని౹౹ వరకు తదుపరి భరణి
యోగం:  శుభ  ఈ రోజు సాయంత్రం 04గం౹౹44ని౹౹ వరకు తదుపరి శుక్ల
కరణం  : గరజి   ఈ రోజు సాయంత్రం 05గం౹౹21ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹39ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు &
మధ్యాహ్నం 
02గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹40ని౹౹ వరకు 
వర్జ్యం:సాయంత్రం 05గం౹౹23ని౹౹ నుండి 07గం౹౹04ని౹౹ వరకు
అమృతకాలం:
మధ్యాహ్నం 
02గం॥00ని౹౹ నుండి 03గం౹౹41ని॥ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹35ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹54ని౹౹ వరకు 

గురుబోధ

గంగానదీ తీరంలో  దానం ఇవ్వడము, దానం తీసుకోవడం చేయరాదు.  కొద్దిగా తీరం బయటకు వచ్చి ఇవ్వొచ్చు, పుచ్చుకోవచ్చు. - శ్రీ కాశీ ఖండం
expand_less