February 06 2022ఫిబ్రవరి 06 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఫిబ్రవరి 06 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   మాఘ మాసం శుక్ల పక్షము

తిథి: పంచమి ఉదయం 07గం౹౹06ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం:  రేవతి రాత్రి 08గం౹౹19ని౹౹ వరకు తదుపరి అశ్విని
యోగం:  సాధ్య  ఈ రోజు సాయంత్రం 04గం౹౹54ని౹౹ వరకు తదుపరి శుభ
కరణం  : కౌలవ   ఈ రోజు సాయంత్రం 04గం౹౹06ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹25ని౹౹ నుండి 05గం౹౹10ని౹౹ వరకు 
వర్జ్యం: ఉదయం 07గం౹౹53ని౹౹ నుండి 09గం౹౹32ని౹౹ వరకు
అమృతకాలం: సాయంత్రం 05గం॥49ని౹౹ నుండి 07గం౹౹28ని॥ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹35ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹54ని౹౹ వరకు 



గురుబోధ:

ఆలయాలను శుభ్రం చేస్తే రాజయోగం పడుతుంది. శారీరిక మానసిక రోగాలు కూడా తొలగుతాయి. 
expand_less