February 05 2022ఫిబ్రవరి 05 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఫిబ్రవరి 05 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   మాఘ మాసం శుక్ల పక్షము

తిథి: చతుర్థి ఉదయం 07గం౹౹09ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం:  ఉత్తరాభాద్ర రాత్రి 07గం౹౹28ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం:  సిద్ధ  ఈ రోజు సాయంత్రం 05గం౹౹52ని౹౹ వరకు తదుపరి సాధ్య
కరణం  : బవ   ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹40ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 07గం౹౹21ని౹౹ నుండి 08గం౹౹06ని౹౹ వరకు 
వర్జ్యం: లేదు
అమృతకాలం: మధ్యాహ్నం 02గం॥36ని౹౹ నుండి 04గం౹౹13ని॥ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹36ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹53ని౹౹ వరకు 

👉🏻🕉️ సరస్వతీ పంచమి🕉️

గురుబోధ:

శివునికి ప్రదోష పూజ అంటే చాలా ఇష్టము. అదే శనివారం ప్రదోష సమయంలో (సాయంత్రం) చేసే పూజ, అభిషేకము మరింత విశేషం.
expand_less