"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 03 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము తిథి: విదియ ఉదయం 08గం౹౹42ని౹౹ వరకు తదుపరి తదియ వారం : బృహస్పతివారము (గురువారం) నక్షత్రం: శతభిషం రాత్రి 07గం౹౹19ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర యోగం: పరిఘ ఈ రోజు రాత్రి 09గం౹౹17ని౹౹ వరకు తదుపరి శివ కరణం : తైతుల ఈ రోజు సాయంత్రం 05గం౹౹21ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 10గం౹౹22ని౹౹ నుండి 11గం౹౹08ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹53ని౹౹ నుండి 03గం౹౹39ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 01గం౹౹40ని౹౹ నుండి 03గం౹౹15ని౹౹ వరకు అమృతకాలం: మధ్యాహ్నం 12గం॥16ని౹౹ నుండి 01గం౹౹49ని॥ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹36ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹52ని౹౹ వరకు గురుబోధ: తూర్పు, దక్షిణం వైపు మాత్రమే తల పెట్టి నిద్రించాలని శాస్త్రం. తూర్పుకు అంటే సూర్యుని వైపు కాళ్ళు పెడితే అప్పులపాలు అవుతారు. ఉత్తరం వైపు తల పెడితే అనారోగ్యం కలుగుతుంది.