"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 02 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము తిథి: పాడ్యమి ఉదయం 10గం౹౹04ని౹౹ వరకు తదుపరి విదియ వారం : సౌమ్యవారము (బుధవారం) నక్షత్రం: ధనిష్ఠ రాత్రి 07గం౹౹51ని౹౹ వరకు తదుపరి శతభిషం యోగం: వరీయన్ ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : బవ ఈ రోజు ఉదయం 08గం౹౹21ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹52ని౹౹ నుండి 12గం౹౹37ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 02గం౹౹53ని౹౹ నుండి 04గం౹౹26ని౹౹ వరకు అమృతకాలం: ఉదయం 09గం॥51ని౹౹ నుండి 11గం౹౹23ని॥ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹36ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹52ని౹౹ వరకు గురుబోధ: ఏదైనా ఒక భగవన్నామము తరచు ప్రయత్న పూర్వకంగా స్మరించడం, ఉచ్చరించడం అలవాటు చేసుకుంటే మనకు తెలియకుండానే పాపాలు తొలగుతాయి. వాక్సుద్ధి కలుగుతుంది.