"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 01 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణ పక్షము తిథి: అమావాస్య ఉదయం 11గం౹౹47ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : భౌమవారము (మంగళవారం) నక్షత్రం: శ్రవణ రాత్రి 08గం౹౹48ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ యోగం: వ్యతీపాత ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : నాగవాన్ ఈ రోజు ఉదయం 11గం౹౹45ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్న రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹46ని౹౹ నుండి 09గం౹౹37ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹55ని౹౹ నుండి 11గం౹౹46ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 12గం౹౹38ని౹౹ నుండి 02గం౹౹10ని౹౹ వరకు అమృతకాలం: ఉదయం 10గం॥56ని౹౹ నుండి 12గం౹౹27ని॥ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹37ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹51ని౹౹ వరకు ◆ అమావాస్య గురుబోధ: అమావాస్య తిథి ఆది, మంగళ లేదా శుక్రవారం వస్తే అది పద్మకయోగం అవుతుంది. పద్మకయోగం నాడు చేసే ఏ పుణ్య కార్యం అయినా అక్షయ ఫలితం ఇస్తుంది.