Feb 28 2023ఫిబ్రవరి 28 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఫిబ్రవరి 28 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము

తిథి : నవమి (01వ తేదీ) తె. 05గం౹౹58ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం :  రోహిణి ఉ. 09గం౹౹55ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం : విష్కంభ  సా. 04గం౹౹26ని౹౹ వరకు తదుపరి ప్రీతి 
కరణం :  బాలవ మ. 03గం౹౹16ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹42ని౹౹ నుండి 09గం౹౹32ని౹౹ వరకు
వర్జ్యం : మ. 04గం౹౹00ని౹౹ నుండి 05గం౹౹44ని౹౹ వరకు & మ. 10గం౹౹57ని౹౹ నుండి 11గం౹౹46ని౹౹ వరకు
అమృతకాలం : తె. 02గం౹౹26ని౹౹ నుండి 04గం౹౹10ని౹౹ వరకు & ఉ. 06గం౹౹36ని౹౹ నుండి 08గం౹౹15ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹23ని౹౹ కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹02ని౹౹ కు

గురుబోధ* 	
పగలు తులసీదళాలు తెచ్చుకుని ఈ తులసీదళాలతో రాత్రిపూట లక్ష్మీనారాయణుల యొక్క అష్టోత్తరశతనామములు చదువుతూ పూజిస్తే పిల్లలకు వచ్చే గండాలు, అనారోగ్యాలు తొలగిపోతాయి. సంకల్పంలో మా అబ్బాయి/అమ్మాయి శుభంగా ఉండుగాక అని తులసిని సమర్పించాలి. బాల్యంలో వచ్చే ఉపద్రవాలు, గండాలు తొలగించే శక్తి తులసికి ఉంది. - బ్రహ్మవైవర్తపురాణం


expand_less