" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 27 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము తిథి : అష్టమి (28వ తేదీ) తె. 05గం౹౹25ని౹౹ వరకు తదుపరి నవమి వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : కృత్తిక ఉ. 09గం౹౹07ని౹౹ వరకు తదుపరి రోహిణి యోగం : వైధృతి సా. 04గం౹౹12ని౹౹ వరకు తదుపరి విష్కంభ కరణం : విష్టి మ. 01గం౹౹35ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹39ని౹౹ నుండి 01గం౹౹25ని౹౹ వరకు & మ 02గం౹౹58ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు వర్జ్యం : రా. 01గం౹౹49ని౹౹ నుండి 02గం౹౹28ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 06గం౹౹38ని౹౹ నుండి 08గం౹౹17ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹23ని౹౹ కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹02ని౹౹ కు గురుబోధ* అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో అమ్మవారిని ఏకాగ్రతచిత్తులై అత్యంత భక్తితో కొలవడం వలన అనేక శుభ ఫలితాలు లభిస్తాయి.