Feb 26 2024ఫిబ్రవరి 26 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 26 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము కృష్ణపక్షం

తిథి: విదియ రా.  9.22 కు తదుపరి తదియ
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఉత్తర రా.  2.54 కు తదుపరి హస్త
యోగం: ధృతి మ.  03.27 కు తదుపరి శూల
కరణం: తైతుల ఉ.  08.55 కు తదుపరి గరజి
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.  12.53 - 01.40 కు & మ.  03.14 - 04.01  కు
వర్జ్యం: ఉ.  8.16 - 10.03  కు
అమృతకాలం: రా.  6.56 - 8.42 కు
సూర్యోదయం: ఉ.  6.37 కు
సూర్యాస్తమయం: సా.  6.22 కు

గురుబోధ:
1400 జన్మల సంస్కారం, పుణ్యఫలం ఉంటే గాని అష్టాదశ పురాణములు వినలేము. అసలు వినాలన్న ఆలోచన కూడా రాదు. అందరికీ వినే భాగ్యం కలగదని శ్రీ నారదమహాపురాణం చెపుతున్నది.

శ్రీ శివసహస్రనామ స్తోత్రం👇


expand_less