కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 21 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
ఫాల్గున మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్థి మ.2.00 కు తదుపరి పంచమి 22 మ.12.09 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: రేవతి రా.8.15 కు తదుపరి అశ్విని 22 రా.7.01 కు
యోగం: శుక్ల మ.1:08 కు తదుపరి బ్రహ్మ ఉ.10:18 కు
కరణం: విష్టి మ.1:01 కు తదుపరి బాలవ 22 ఉ.11:10 కు, కౌలవ 22 రా.10:11 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.15 - 9.01 కు
వర్జ్యం: ఉ.8.44 - 10.16 కు
అమృతకాలం: సా. 4.48 - 6.20 కు
సూర్యోదయం: ఉ. 6.43 కు
సూర్యాస్తమయం: సా. 6.16 కు
గురుబోధ:
ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు.
అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. అట్టివారికి వారి కుటుంబ సభ్యులు లేక ఆప్తులు వారి పేరున భాగవత సప్తాహం జరిపించటమే ఉత్తమ మార్గం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial