Feb 16 2026ఫిబ్రవరి 16 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 16 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్దశి సా.5.26 కు తదుపరి అమావాస్య 17 సా.5.41 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: శ్రవణం రా.8.58 కు తదుపరి ధనిష్ఠ 17 రా.9.44 కు
యోగం: వరీయాన్ రా.1:49 కు తదుపరి పరిఘ 17 రా.12:28 కు
కరణం: శకుని సా.5:34 కు తదుపరి నాగ 17 సా.5:31 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12.53-1.39 కు, మ. 3.10 - 3.56 కు
వర్జ్యం: రా.1.06 - 2.45 కు
అమృతకాలం: ఉ. 09.57 - 11.37 కు
సూర్యోదయం: ఉ. 6.46 కు
సూర్యాస్తమయం: సా. 6.14 కు

గురుబోధ:
శివరాత్రి మరునాడు స్నానం చేసి దానము చేయాలి. వ్రతము చేసిన వాళ్ళు స్వయంపాకం, దక్షిణ దానం చేస్తే, దానధర్మములు చేస్తే సంపూర్ణఫలితం పొందుతారు. శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే మంచిది. గురుదర్శనము మంచిది.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less