Feb 09 2025ఫిబ్రవరి 09 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 09 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం

తిథి: ద్వాదశి రా.8.06 తదుపరి త్రయోదశి 10 రా.7.17
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఆరుద్ర రా.6.53 తదుపరి పునర్వసు 10 రా.6.34
యోగం: విష్కంభ మ. 12.06 కు తదుపరి ప్రీతి 10 ఉ. 10.26 కు
కరణం: బవ ఉ.7.48 కు తదుపరి బాలవ రా.7.25 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4.40-5.25 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: ఉ. 7.58-9.33 కు
సూర్యోదయం: ఉ. 6:31 కు
సూర్యాస్తమయం: సా. 5:51 కు

🕉️భీమసేనజయంతి🕉️
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు ఉదయం చేయాలి.

గురుబోధ:
క్షేత్రాలను, నదులను, గురువులను, మహాత్ములను నిందించరాదు. ఆధ్యాత్మిక గ్రంథాలు, కథలు, పురాణ విశేషాలు ప్రామాణికమైన పుస్తకము లేదా అన్నీ పురాణములు తెలిసిన సద్గురువుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని శాస్త్రం.

expand_less