కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 07 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం
తిథి: షష్ఠి 8 తె.3.58 కు తదుపరి సప్తమి 9 తె.5.34 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: చిత్ర 8 తె.3.48 కు తదుపరి స్వాతి 9 తె.5.52 కు
యోగం: శూల రా.11.40 కు తదుపరి గండ పూర్తి
కరణం: గరజి మ.2:02 కు తదుపరి విష్టి 8 మ.3:55 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.20 - 9.06 కు
వర్జ్యం: ఉ.10.39 - 12.22 కు
అమృతకాలం: సా. 07.53 - 09.38 కు
సూర్యోదయం: ఉ. 6.50 కు
సూర్యాస్తమయం: సా. 6.10 కు
గురుబోధ:
ఈ కలియుగంలో త్వరగా ముక్తి పొందాలి అనుకుంటే అన్నిటికన్న సులువైన మార్గం పురాణశ్రవణం మాత్రమే అని వ్యాసభగవానుడు తెలియజేసారు.
పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అమృత ప్రవచనం – నవవిధ భక్తి మార్గములు (శ్రీ మద్భాగవతం) 🗓️ సమయం : 2026 ఫిబ్రవరి 9 (సోమ) సా|| 6 నుండి 8 గం. వరకు 📍 వేదిక: టి.టి.డి.కల్యాణ వేదిక, వినాయక నగర్, తిరుపతి
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial