Feb 07 2024ఫిబ్రవరి 07 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 ఫిబ్రవరి 07 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : ద్వాదశి ఉ. 11గం౹౹03ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : పూర్వాషాఢ రా. 02గం౹౹52ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం : వజ్ర రా. 02గం౹౹53ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం :  తైతుల మ. 02గం౹౹02ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹07ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు
వర్జ్యం : మ. 12గం౹౹52ని౹౹ నుండి 02గం౹౹25ని౹౹ వరకు
అమృతకాలం : రా. 10గం౹౹18ని౹౹ నుండి 11గం౹౹51ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹35ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹54ని౹౹కు

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం 11 గం.ల లోపే చేసెయ్యాలి.

గురుబోధ
ఎప్పుడైనా శ్రీశైలం కానీ వేంకటాద్రికి గాని వెళ్ళినప్పుడు ముందుగా అక్కడ నమస్కారము చేసి అనుమతి అడగాలి. తరువాత మనము ఏమి చేసినా ఆ శైలము, ఆ శైలము మీద ఉన్న దేవత మనలను అనుగ్రహిస్తారు.

క్రోధి నామ సంవత్సరం కోసం దుఃఖాల నుండి, బాధల నుండి బయటకు వచ్చి వీలున్నంత వరకు సుఖంగా బ్రతకడానికి మంత్రశ్లోకం


expand_less