కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 04 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం
తిథి: తదియ రా.1.55 కు తదుపరి చతుర్థి 5 రా.2.05 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పుబ్బ రా.12.10 కు తదుపరి ఉత్తర 5 రా.12.52 కు
యోగం: అతిగండ రా.1:04 కు తదుపరి సుకర్మ 5 రా.12:03 కు
కరణం: వణిజ మ.12:20 కు తదుపరి బవ 5 మ.12:10 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ. 12.07 - 12.52 కు
వర్జ్యం: ఉ.5.00 - 9.37 కు
అమృతకాలం: మ. 03.59 - 05.35 కు
సూర్యోదయం: ఉ. 6.51 కు
సూర్యాస్తమయం: సా. 6.08 కు
గురుబోధ:
1400 జన్మల సంస్కారం, పుణ్యఫలం ఉంటే గాని అష్టాదశ పురాణములు వినలేము. అసలు వినాలన్న ఆలోచన కూడా రాదు. అందరికీ వినే భాగ్యం కలగదని శ్రీ నారదమహాపురాణం చెపుతున్నది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial