"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 03 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం కృష్ణపక్షము
తిథి : అష్టమి మ. 12గం౹౹25ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : విశాఖ రా. 02గం౹౹59ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం : గండ మ. 12గం౹౹52ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం : కౌలవ సా. 05గం౹౹20ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹48ని౹౹ నుండి 08గం౹౹19ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 07గం౹౹41ని౹౹ నుండి 09గం౹౹21ని౹౹ వరకు
అమృతకాలం : సా. 05గం౹౹52ని౹౹ నుండి 07గం౹౹33ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹36ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹52ని౹౹కు
గురుబోధ
పుష్యమాసం యోగులకు ప్రధానమైనది. ఈ మాసంలో యోగాభ్యాసం చేసేవారికి కుండలినీ శక్తి ప్రస్ఫుటమవుతుంది.
శనివారం నువ్వులనూనె శరీరమంతా రాసుకుని స్నానం చేస్తే అష్టమశని ప్రభావం శాశ్వతంగా తొలగిపోతుంది.
శనివారంనాడు నువ్వులనూనెతో శనైశ్చర విగ్రహాన్ని అభిషేకించి, ఆ తైలం కొంచెం కొద్దిగా తీసుకొని, కన్నులు మూసుకొని మన కనురెప్పలపై లేపనంగా రాసుకుంటే నేత్రసంబంధిత పీడలు తొలగిపోతాయి.
పిప్పలాద ప్రోక్త శనిస్తోత్రం👇శ్రీ కాలభైరవాష్టకం👇