"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 30 2021🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము తిథి: ఏకాదశి ఈ రోజు ఉదయం 09గం౹౹43ని౹౹ ఉంది తరువాత ద్వాదశి (31) శుక్రవారం ఉదయం 07గం౹౹35ని౹౹ వరకు వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం: విశాఖ ఈ రోజు రాత్రి 09గం౹౹46ని౹౹ వరకు తదుపరి అనూరాధ యోగం: ధృతి ఈ రోజు ఉదయం 09గం౹౹50ని౹౹ వరకు తదుపరి శూల కరణం : బాలవ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹40ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 10గం౹౹11ని౹౹ నుండి 10గం౹౹55ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹35ని౹౹ నుండి 03గం౹౹19ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు అమృతకాలం: మధ్యాహ్నం 01గం౹౹28ని౹౹ నుండి 02గం౹౹58ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹34ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹32ని౹౹ వరకు ఏకాదశి ఏకాదశి ఉపవాసం గురువారం ఉండాలి. శుక్రవారం ఉదయము 7.30 లోపు ద్వాదశీ పారణము (భోజనం) ముగించాలి. గురుబోధ:* అర్హుడైన బ్రాహ్మణుకు బాగా పాలనిచ్చే గేదెను దానం ఇచ్చినవారు స్వర్గముకు వెళ్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. శ్రీ గరుడపురాణం (ధర్మకాండము, అ.4.)