December 29 2021డిసెంబర్ 29 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 29 2021🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము

తిథి: దశమి ఈ రోజు ఉదయం 11గం౹౹41ని౹౹ ఉంది తరువాత ఏకాదశి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం:  స్వాతి ఈ రోజు రాత్రి 11గం౹౹10ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం: సుకర్మ ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  : విష్టి  ఈ రోజు సాయంత్రం 04గం౹౹12ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹39ని౹౹ నుండి 12గం౹౹23ని౹౹ వరకు 
వర్జ్యం: ఉదయం 05గం౹౹56ని౹౹ నుండి 07గం౹౹12ని౹౹ వరకు & (30) తెల్లవారి 04గం౹౹26ని౹౹ నుండి 05గం౹౹56ని౹౹ వరకు
అమృతకాలం: మధ్యాహ్నం 02గం౹౹48ని౹౹ నుండి 04గం౹౹19ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹33ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹31ని౹౹ వరకు 



గురుబోధ:*

నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణకథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగచేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు).
expand_less