December 28 2021డిసెంబర్ 28 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 28 2021🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము

తిథి: నవమి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹22ని౹౹ ఉంది తరువాత దశమి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం:  చిత్ర ఈ రోజు రాత్రి 12గం౹౹22ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం: అతిగండ ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  : గరజి  ఈ రోజు సాయంత్రం 06గం౹౹09ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 03గం౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹35ని౹౹ నుండి 09గం౹౹27ని౹౹ వరకు & రాత్రి
10గం౹౹40ని౹౹ నుండి 11గం౹౹32ని౹౹ వరకు 
వర్జ్యం: ఉదయం 09గం౹౹56ని౹౹ నుండి 11గం౹౹30ని౹౹ వరకు
అమృతకాలం:  ఉదయం 08గం౹౹56ని౹౹ నుండి 10గం౹౹28ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹32ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹30ని౹౹ వరకు 



గురుబోధ:

తులసి, బ్రాహ్మణుడు, గోవు, విష్ణువు, ఏకాదశీ వ్రతం- ఈ ఐదు సంసారసాగరం నుండి బయటపడేస్తాయి.
- శ్రీ గరుడపురాణం(ధర్మకాండము)
expand_less