December 27 2021డిసెంబర్ 27 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 27 2021🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము

తిథి: అష్టమి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹40ని౹౹ ఉంది తరువాత నవమి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం:  హస్త ఈ రోజు రాత్రి 01గం౹౹13ని౹౹ వరకు తదుపరి చిత్ర
యోగం: శోభన  తెల్లవారు 03గం౹౹35ని౹౹ వరకు తదుపరి అతిగండ
కరణం  : కౌలవ  ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹30ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 07గం౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ నుండి 01గం౹౹06ని౹౹ వరకు&
02గం౹౹34ని౹౹ నుండి 03గం౹౹18ని౹౹ వరకు 
వర్జ్యం: ఉదయం 09గం౹౹56ని౹౹ నుండి 11గం౹౹30ని౹౹ వరకు
అమృతకాలం:  రాత్రి 07గం౹౹20ని౹౹ నుండి 08గం౹౹54ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹32ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹29ని౹౹ వరకు 

👉🏻🕉️ కాలభైరవాష్టమి🕉️

గురుబోధ:

మార్గశీర్ష శుక్లపక్ష అష్టమి  శ్రీకాలభైరవ స్వామి అవతరించారు. కాలభైరవ అనుగ్రహం ఉంటే శ్రీకాశీ ప్రవేశం మరియు కాశీవాసఫలం వస్తుంది. 
expand_less