December 26 2021డిసెంబర్ 26 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 26 2021🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం  హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము

తిథి: సప్తమి ఈ రోజు సాయంత్రం 03గం౹౹35ని౹౹ ఉంది తరువాత అష్టమి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం:  ఉత్తర ఈ రోజు రాత్రి 01గం౹౹43ని౹౹ వరకు తదుపరి హస్త
యోగం: ఆయుష్మాన్ ఈ రోజు ఉదయం 07గం౹౹31ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం  : బవ  ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹23ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం 04గం౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹01ని౹౹ నుండి 04గం౹౹45ని౹౹ వరకు 
వర్జ్యం: ఉదయం 08గం౹౹56ని౹౹ నుండి 10గం౹౹32ని౹౹ వరకు
అమృతకాలం:  రాత్రి 06గం౹౹32ని౹౹ నుండి 08గం౹౹08ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹32ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹28ని౹౹ వరకు 

👉🏻🕉️భాను సప్తమి🕉️

🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని  రెండవభాగం (21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️.


గురుబోధ:

భాను సప్తమి రోజు తప్పక సూర్య ఆరాధన చేయాలి. ఈ రోజు సూర్య భగవానుని స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల అనేక శుభఫలితాలు కలుగుతాయి.
expand_less