"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 26 2021🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము తిథి: సప్తమి ఈ రోజు సాయంత్రం 03గం౹౹35ని౹౹ ఉంది తరువాత అష్టమి వారం : భానువారం (ఆదివారం) నక్షత్రం: ఉత్తర ఈ రోజు రాత్రి 01గం౹౹43ని౹౹ వరకు తదుపరి హస్త యోగం: ఆయుష్మాన్ ఈ రోజు ఉదయం 07గం౹౹31ని౹౹ వరకు తదుపరి శోభన కరణం : బవ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹23ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹01ని౹౹ నుండి 04గం౹౹45ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 08గం౹౹56ని౹౹ నుండి 10గం౹౹32ని౹౹ వరకు అమృతకాలం: రాత్రి 06గం౹౹32ని౹౹ నుండి 08గం౹౹08ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹32ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹28ని౹౹ వరకు 👉🏻🕉️భాను సప్తమి🕉️ 🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని రెండవభాగం (21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️. గురుబోధ: భాను సప్తమి రోజు తప్పక సూర్య ఆరాధన చేయాలి. ఈ రోజు సూర్య భగవానుని స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల అనేక శుభఫలితాలు కలుగుతాయి.