December 24 2021డిసెంబర్ 24 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 24 2021🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము

తిథి: పంచమి ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹58ని౹౹ ఉంది తరువాత షష్ఠి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం:  మఘ ఈ రోజు రాత్రి 01గం౹౹20ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం: విష్కoభ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹01ని౹౹ వరకు తదుపరి  ప్రీతి
కరణం  : కౌలవ  ఈ రోజు ఉదయం 07గం౹౹04ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 10గం౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹41ని౹౹ నుండి 09గం౹౹25ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹21ని౹౹ నుండి 01గం౹౹05ని౹౹ వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 12గం౹౹47ని౹౹ నుండి 02గం౹౹27ని౹౹ వరకు
అమృతకాలం:  రాత్రి 10గం౹౹49ని౹౹ నుండి 12గం౹౹29ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹30ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹40ని౹౹ వరకు 


🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని  రెండవభాగం (21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️.


గురుబోధ:

తులసి, బ్రాహ్మణుడు, గోవు, విష్ణువు, ఏకాదశీ వ్రతం- ఈ ఐదు సంసారసాగరం నుండి బయటపడేస్తాయి.
- శ్రీ గరుడపురాణం(ధర్మకాండము)
expand_less