December 22 2021డిసెంబర్ 22 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 22 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము

తిథి: తదియ  ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹17ని౹౹ ఉంది తరువాత చతుర్థి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం:  పుష్యమి ఈ రోజు రాత్రి 10గం౹౹54ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం: ఐంద్ర ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹04ని౹౹ వరకు తదుపరి  వైధృతి
కరణం  : విష్టి  ఈ రోజు సాయంత్రం 04గం౹౹52ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹36ని౹౹ నుండి 12గం౹౹20ని౹౹ వరకు 
వర్జ్యం: ఉదయం 06గం౹౹18ని౹౹ నుండి 07గం౹౹21ని౹౹ వరకు
అమృతకాలం  సాయంత్రం 04గం౹౹00ని౹౹ నుండి 05గం౹౹43ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹29ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹26ని౹౹ వరకు 

👉🏻🕉️ సంకటహర చతుర్థి🕉️

🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని  రెండవభాగం (21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️.



గురుబోధ


తిలలు(నువ్వులు) విష్ణువు చెమటనుండి, 
దర్భలు  రోమాల నుండి
 పుట్టినవి, అందుకే దేవపితృకార్యాలకు  తిలలకు, దర్భలకు అంత ప్రాధాన్యత ఉంటుంది. వీటిని వినియోగించడం వలన అసురులు, దానవులు, దైత్యులు పారిపోతారు.

- శ్రీ గరుడపురాణం(ధర్మకాండము)
expand_less