December 21 2021డిసెంబర్ 21 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 21 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము

తిథి: విదియ  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹45ని౹౹ ఉంది తరువాత తదియ
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం:  పునర్వసు ఈ రోజు రాత్రి 08గం౹౹59ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం: బ్రహ్మ ఈ రోజు ఉదయం 11గం౹౹38ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం  : గరజి  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹53ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 03గం౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹32ని౹౹ నుండి 09గం౹౹24ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹37ని౹౹ నుండి 11గం౹౹29ని౹౹ వరకు 
వర్జ్యం: ఉదయం 07గం౹౹49ని౹౹ నుండి 09గం౹౹34ని౹౹ వరకు
అమృతకాలం  రాత్రి 06గం౹౹21ని౹౹ నుండి 08గం౹౹06ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹28ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹26ని౹౹ వరకు 

🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని  రెండవభాగం (21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️.



గురుబోధ

పురాణములలో  స్కాందపురాణం అన్నింటికంటే అతి పెద్దపురాణం. ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, మాస వైశిష్ట్యములు, క్షేత్రముల  వైభవములు, పురాణగాధలు శ్రీ వేదవ్యాసులవారు మనకు అందించారు. అంతటి గొప్ప స్కాందపురాణ విశేషాలను తెలుసుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలితం వల్లగాని సాధ్యం కాదని శాస్త్రం.
expand_less