December 20 2021డిసెంబర్ 20 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 20 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము

తిథి: పాడ్యమి  ఈ రోజు ఉదయం 10గం౹౹50ని౹౹ ఉంది తరువాత విదియ
వారం : ఇందువారం (సోమ వారం)
నక్షత్రం:  ఆరుద్ర ఈ రోజు సాయంత్రం 06గం౹౹40ని౹౹ వరకు తదుపరి పునర్వసు
యోగం: శుక్ల ఈ రోజు ఉదయం 10గం౹౹59ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం  : కౌలవ  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹36ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 07గం౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹20ని౹౹ నుండి 01గం౹౹04ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹32ని౹౹ నుండి 03గం౹౹16ని౹౹ వరకు 
వర్జ్యం: లేదు
అమృతకాలం  ఉదయం 07గం౹౹38ని౹౹ నుండి 09గం౹౹23ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹28ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹25ని౹౹ వరకు 

🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని రెండవభాగం (21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️.

👉🏻🕉️ ఆరుద్రోత్సవం🕉️

గురుబోధ

ఆరుద్రోత్సవం (మార్గశీర్ష మాసంలో వచ్చే ఆరుద్రానక్షత్రం) నాడు తప్పక శివపూజ, శివదర్శనం చేసుకోవాలి. 
expand_less