December 19 2021డిసెంబర్ 19 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 19 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం శుక్లపక్షము

తిథి: పూర్ణిమ  ఈ రోజు ఉదయం 08గం౹౹42ని౹౹ ఉంది తరువాత పాడ్యమి పూర్తిగా 
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం:  మృగశిర ఈ రోజు సాయంత్రం 04గం౹౹12ని౹౹ వరకు తదుపరి ఆరుద్ర
యోగం: శుభ ఈ రోజు ఉదయం 10గం౹౹00ని౹౹ వరకు తదుపరి శుక్ల
కరణం  : బవ  ఈ రోజు ఉదయం 08గం౹౹25ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 04గం౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 03గం౹౹59ని౹౹ నుండి 04గం౹౹43ని౹౹ వరకు
వర్జ్యం:మధ్యాహ్నం 01గం౹౹27ని౹౹ నుండి 03గం౹౹12ని౹౹ వరకు 
అమృతకాలం  ఉదయం o6గం౹౹25ని౹౹ నుండి 08గం౹౹01ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹28ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹25ని౹౹ వరకు 

🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని  రెండవభాగం (21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️.



గురుబోధ
 
శ్రీమద్భాగవతం మీద, భగవంతుని మీద, గురువు మీద అత్యంత భక్తిశ్రద్ధలతో, గురువు కోసం ప్రాణం అయినా సరే త్యాగం చేయగలగాలి.
expand_less