"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 15 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం శుక్లపక్షము తిథి: ద్వాదశి ఈ రోజు రాత్రి 02గం౹౹31ని౹౹ వరకు భరణి వారం : సౌమ్యవారము (బుధవారం) నక్షత్రం: అశ్విని ఈ రోజు ఉదయం 06గం౹౹42ని౹౹ వరకు తదుపరి భరణి యోగం: శివ ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : బవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹46ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹34ని౹౹ నుండి 12గం౹౹18ని౹౹ వరకు వర్జ్యం: సాయంత్రం 05గం౹౹06ని౹౹ నుండి 06గం౹౹50ని౹౹ వరకు అమృతకాలం తెల్లవారి 03గం౹౹30ని౹౹ నుండి 05గం౹౹14ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹25ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹23ని౹౹ వరకు 🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని రెండవభాగం (21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం చేయాలి గురుబోధ శవం క్రింద నేలపైన దర్భలు, నువ్వులు పరచడం వలన శవానికి ఆధారమైన భూమి ప్రసవ యోగ్యత కలిగిన, ఋతుమతి అయిన స్త్రీతో సమానురాలు అవుతుంది. - శ్రీ గరుడపురాణం( ధర్మకాండము)