December 14 2023డిసెంబరు 14 2023favorite_bordershare
"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 14 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం శుక్లపక్షము
తిథి : విదియ రా. 02గం౹౹46ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : మూల ఉ. 11గం౹౹33ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం : గండ మ. 01గం౹౹25ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం : బాలవ మ. 02గం౹౹04ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹04ని౹౹ నుండి 10గం౹౹48ని౹౹ వరకు & మ. 02గం౹౹29ని౹౹ నుండి 03గం౹౹13ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 09గం౹౹59ని౹౹ నుండి 09గం౹౹26ని౹౹ వరకు & రా. 08గం౹౹48ని౹౹ నుండి 10గం౹౹20ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 06గం౹౹05ని౹౹ నుండి 06గం౹౹50ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹25ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹24ని౹౹కు
మార్గశిర లక్ష్మీవ్రతముగురుబోధ
మార్గశిర మాసం లో ప్రతి గురువారం లక్ష్మీమాత కు అత్యంత ప్రీతికరం అందుకే ఈ నెలలో ప్రతి గురువారం "మార్గశిర లక్ష్మీవ్రతము" గా ఆచరిస్తారు.
హిమవంతుని చరిత్ర👇పూజ గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ప్రవచనం చేస్తున్న 63 రోజుల సంపూర్ణ స్కాంద పురాణం లో చివరి భాగం కాశీఖండం* పదిరోజుల ప్రవచనం భాగ్యనగరంలో జరుగుతున్నది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial