December 13 2021డిసెంబర్ 13 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 13 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం శుక్లపక్షము

 తిథి: దశమి  ఈ రోజు రాత్రి 12గం౹౹10ని౹౹ వరకు తదుపరి  ఏకాదశి 
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం:  రేవతి ఈ రోజు తెల్లవారి 04గం౹౹56ని౹౹ వరకు తదుపరి అశ్విని
యోగం: వరీయన్ ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  : తైతుల  ఈ రోజు ఉదయం 08గం౹౹43ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం
07గం౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు మధ్యాహ్నం 12గం౹౹16ని౹౹ నుండి 01గం౹౹00ని౹౹ వరకు & 
మధ్యాహ్నం 02గం౹౹29ని౹౹ నుండి
03గం౹౹13ని౹౹ వరకు
వర్జ్యం: సాయంత్రం 04గం౹౹26ని౹౹ నుండి 06గం౹౹06ని౹౹ వరకు 
అమృతకాలం రాత్రి 02గం౹౹26ని౹౹ నుండి 04గం౹౹06ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹25ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹23ని౹౹ వరకు 

🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని  రెండవభాగం( 21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్(LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️.

గురుబోధ


గీతాజయంతి నాడు భగవద్గీతాపారాయణము లేదా శ్రవణము చేసినవారికి లక్షగోవులను దానం చేసిన పుణ్యం, కురుక్షేత్రంలో 5 బారుల బంగారం(30 కి.గ్రా) దానము చేసిన పుణ్యం మఱియు కాశీక్షేత్రంలో ఒక ఎకరము భూదానం చేసిన పుణ్యం కలుగుతుందని శాస్త్రం.
expand_less