December 11 2021డిసెంబర్ 11 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 11 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం శుక్లపక్షము

 తిథి: అష్టమి  ఈ రోజు రాత్రి 11గం౹౹51ని౹౹ వరకు తదుపరి  నవమి 
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం:  పూర్వాభాద్ర ఈ రోజు తెల్లవారి 03గం౹౹20ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: వజ్ర ఈ రోజు ఉదయం 06గం౹౹55ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం  : విష్టి  ఈ రోజు ఉదయం 07గం౹౹04ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం
09గం౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 06గం౹౹54ని౹౹ నుండి 07గం౹౹50ని౹౹ వరకు 
వర్జ్యం: ఉదయం 09గం౹౹41ని౹౹ నుండి 11గం౹౹17ని౹౹ వరకు 
అమృతకాలం రాత్రి 07గం౹౹18ని౹౹ నుండి 08గం౹౹54ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹24ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹23ని౹౹ వరకు 

🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ శ్రీస్కాందపురాణ ప్రవచనం లోని రెండవభాగం( 21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️.

గురుబోధ

రుద్రాక్ష , విభూతి ధరించి బిల్వపత్రం తో చేసే శివపూజ, శివునికి అత్యంత ప్రీతికరం.
expand_less