December 10 2021డిసెంబర్ 10 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 10 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం శుక్లపక్షము

 తిథి: సప్తమి  ఈ రోజు రాత్రి 12గం౹౹27ని౹౹ వరకు తదుపరి  అష్టమి 
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం:  శతభిషం ఈ రోజు రాత్రి 03గం౹౹16ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం: హర్షణ ఈ రోజు ఉదయం 08గం౹౹22ని౹౹ వరకు తదుపరి వజ్ర
కరణం  : గరజి  ఈ రోజు ఉదయం 07గం౹౹25ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 10గం౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ  రోజు ఉదయం 08గం౹౹33ని౹౹ నుండి 09గం౹౹18ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹15ని౹౹ నుండి 12గం౹౹59ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 10గం౹౹43ని౹౹ నుండి 12గం౹౹17ని౹౹ వరకు 
అమృతకాలం రాత్రి 08గం౹౹10ని౹౹ నుండి 09గం౹౹44ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹23ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹22ని౹౹ వరకు 

🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ శ్రీ స్కాందపురాణ ప్రవచనం లోని  రెండవభాగం (21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️.

గురుబోధ

స్వయంపాకము ఇచ్చేప్పుడు ఒక తులసీదళాన్ని ఉంచి దానము చేస్తే అక్షయఫలితం వస్తుంది.
expand_less