"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 08 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం శుక్లపక్షము తిథి: పంచమి ఈ రోజు రాత్రి 02గం౹౹57ని౹౹ వరకు తదుపరి షష్ఠి వారం : సౌమ్యవారము (బుధవారం) నక్షత్రం: శ్రవణ ఈ రోజు తెల్లవారి 04గం౹౹27ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ యోగం: ధ్రువ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹10ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత కరణం : బవ ఈ రోజు ఉదయం 10గం౹౹28ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹14ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 09గం౹౹05ని౹౹ నుండి 10గం౹౹56ని౹౹ వరకు అమృతకాలం రాత్రి 06గం౹౹33ని౹౹ నుండి 08గం౹౹04ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹21ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹22ని౹౹ వరకు 🕉️పూజ్య గురువుల బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని రెండవభాగం( 21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్(LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️. *గురుబోధ మార్గశిరమాసం శుక్ల పక్షం సుబ్రహ్మణ్య షష్ఠి (గురువారం డిసెంబరు 9). ఈ పర్వదినం తప్పక సుబ్రహ్మణ్యస్వామి చరితమును వినాలి, స్వామి దర్శనము చేసుకోవాలి.