"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 06 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం శుక్లపక్షము తిథి: విదియ ఈ రోజు ఉదయం 09గం౹౹09ని౹౹ వరకు తదుపరి తదియ వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం: మూల ఈ రోజు ఉదయం 08గం౹౹36ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ యోగం: గండ ఈ రోజు రాత్రి 08గం౹౹06ని౹౹ వరకు తదుపరి వృద్ధి కరణం : తైతుల ఈ రోజు సాయంత్రం 04గం౹౹08ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹13ని౹౹ నుండి 12గం౹౹58ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹26ని౹౹ నుండి 03గం౹౹11ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 07గం౹౹06ని౹౹ నుండి 08గం౹౹35ని౹౹ వరకు & సాయంత్రం 05గం౹౹34ని౹౹ నుండి 07గం౹౹03ని౹౹ వరకు అమృతకాలం తెల్లవారి 04గం౹౹32ని౹౹ నుండి 06గం౹౹01ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹20ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹21ని౹౹ వరకు 🕉️పూజ్య గురువుల బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని రెండవభాగం( 21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్(LB Nagar) హైదరాబాద్ లో జరగనుంది🕉️. గురుబోధ: పార్థివలింగముకు పూజ చేసిన పుణ్య ఫలితం వల్ల శ్రీ మహావిష్ణువు కాశీక్షేత్ర పోషకుడు అయ్యాడు.పార్థివలింగ పూజ అంత గొప్పది. - శ్రీ లింగపురాణం