December 05 2023డిసెంబరు 05 2023favorite_bordershare
"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 05 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము
తిథి : అష్టమి రా. 10గం౹౹34ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : పుబ్బ రా. 02గం౹౹30ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం : విష్కంభ రా. 10గం౹౹42ని౹౹ వరకు తదుపరి ప్రీతి
కరణం : బాలవ ఉ. 11గం౹౹18ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹24ని౹౹ నుండి 09గం౹౹15ని౹౹ వరకు & రా. 10గం౹౹29ని౹౹ నుండి 11గం౹౹21ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 08గం౹౹45ని౹౹ నుండి 10గం౹౹31ని౹౹ వరకు
అమృతకాలం : రా. 07గం౹౹24ని౹౹ నుండి 09గం౹౹10ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹19ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹21ని౹౹కు
గురుబోధ
జిల్లేడు లేదా ఉసిరి తలపై ఉంచుకొని సూర్యోదయానికి ముందే చేసే స్నానం మంచి ఫలితం ఇస్తుంది. లక్ష్మీదేవిని ఈరోజు చామంతి పూలతో, సువర్ణ గన్నేరు పూలతో, ఈశ్వరుని చామంతి పూలతో పూజిస్తే ఐశ్వర్యం లభిస్తుంది. నర్మదా బాణలింగం లేదా సాలగ్రామం దక్షిణతో కలిపి దానం చేయాలి. ప్రతిరోజూ దీప దానములు, స్వయంపాకం, స్నానం, దీపాలు వెలిగించడము, ఆకాశదీపంకి నూనె లేదా ఆవునెయ్యి సమర్పించడం, దైవదర్శనం , ప్రదక్షిణలు చేయడం తప్పనిసరి.
కాలభైరవాష్టకం👇
భూత,ప్రేత పిశాచాలు ఎవరిని పట్టుకుంటాయి?👇
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial