December 05 2021డిసెంబర్ 05 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 05 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం శుక్లపక్షము

 తిథి: పాడ్యమి  ఈ రోజు ఉదయం 11గం౹౹30ని౹౹ వరకు తదుపరి  విదియ 
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం:  జ్యేష్ఠ ఈ రోజు ఉదయం 10గం౹౹15ని౹౹ వరకు తదుపరి మూల
యోగం: శూల ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  :  బవ ఈ రోజు ఉదయం 09గం౹౹27ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం
04గం౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు సాయంత్రం 03గం౹౹56ని౹౹ నుండి 04గం౹౹40ని౹౹ వరకు
వర్జ్యం: సాయంత్రం 05గం౹౹41ని౹౹ నుండి 07గం౹౹10ని౹౹ వరకు 
అమృతకాలం రాత్రి 02గం౹౹38ని౹౹ నుండి 04గం౹౹07ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹19ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹21ని౹౹ వరకు 

గురుబోధ:

తాంబూలం దానం ఇవ్వడం వల్ల విద్వాంసులు అవుతారని శాస్త్రం. తాంబూలంలో వాడిపోయిన, చినిగిన తమలపాకులు  వినియోగించరాదు.
expand_less