December 04 2021డిసెంబర్ 04 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 04 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం కృష్ణపక్షము

 తిథి: అమావాస్య  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹52ని౹౹ వరకు తదుపరి  పాడ్యమి 
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం:  అనురాధ ఈ రోజు ఉదయం 11గం౹౹55ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: సుకర్మ ఈ రోజు ఉదయం 08గం౹౹41ని౹౹ వరకు తదుపరి ధృతి
కరణం  :  నాగవాన్ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹22ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్న
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం
09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 06గం౹౹52ని౹౹ నుండి 07గం౹౹46ని౹౹ వరకు
వర్జ్యం: సాయంత్రం 05గం౹౹07ని౹౹ నుండి 06గం౹౹36ని౹౹ వరకు 
అమృతకాలం రాత్రి 02గం౹౹03ని౹౹ నుండి 03గం౹౹32ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹19ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు 

గురుబోధ:

గురువులు ఇచ్చిన మంత్రము రహస్యంగా ఉంచుకోవాలి. ఏ  మంత్రం ఇచ్చారో మనం ఎలా సాధన చేస్తున్నామో  మొ౹౹ వివరాలు ఇతరులకు చెప్పకూడదు. 
expand_less