"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 03 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము తిథి: చతుర్దశి సాయంత్రం 04గం౹౹09ని౹౹ వరకు తదుపరి అమావాస్య వారం : భృగువారము (శుక్రవారం) నక్షత్రం: విశాఖ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ వరకు తదుపరి అనురాధ యోగం: అతిగండ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹57ని౹౹ వరకు తదుపరి సుకర్మ కరణం : విష్టి ఈ రోజు ఉదయం 06గం౹౹43ని౹౹ వరకు తదుపరి శకుని రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹14ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹12ని౹౹ నుండి 12గం౹౹56ని౹౹ వరకు వర్జ్యం: సాయంత్రం 05గం౹౹14ని౹౹ నుండి 06గం౹౹43ని౹౹ వరకు అమృతకాలం రాత్రి 02గం౹౹12ని౹౹ నుండి 03గం౹౹41ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹16ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు గురుబోధ: క్షేత్రాలు సందర్శించినప్పుడు ఆలయ ప్రాంగణంలో లేదా ఆలయ పరిసర ప్రాంతంలో నిద్రించడం చాలా మంచిదని శాస్త్రం.