December 02 2021డిసెంబర్ 02 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 02 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం కృష్ణపక్షము

 తిథి: త్రయోదశి సాయంత్రం 06గం౹౹16ని౹౹ వరకు తదుపరి  చతుర్దశి 
వారం : బృహస్పతి వారము (గురువారం)
నక్షత్రం:  స్వాతి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹57ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం: శోభన ఈ రోజు సాయంత్రం 05గం౹౹00ని౹౹ వరకు తదుపరి అతిగండ
కరణం  :  గరజి ఈ రోజు ఉదయం 10గం౹౹04ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం
01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 09గం౹౹59ని౹౹ నుండి 10గం౹౹43ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹25ని౹౹ నుండి 03గం౹౹10ని౹౹ వరకు 
వర్జ్యం:  రాత్రి 08గం౹౹12ని౹౹ నుండి 09గం౹౹42ని౹౹ వరకు 
అమృతకాలం ఉదయం 06గం౹౹36ని౹౹ నుండి 08గం౹౹07ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹16ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు 

👉🏻🕉️మాస శివరాత్రి🕉️

గురుబోధ:


ఆలయం లో పూలమొక్కలు, బిల్వము,తులసి  లేదా ఇతర  మొక్కలు నాటి వాటిని చక్కగా పెంచి పోషిస్తే తప్పక కైలాసం, వైకుంఠం లేదా మణిద్వీపం వచ్చి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదని నందీశ్వరుడు అభయం  ఇస్తాడు. - శ్రీ లింగపురాణం
expand_less