"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 02 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము తిథి: త్రయోదశి సాయంత్రం 06గం౹౹16ని౹౹ వరకు తదుపరి చతుర్దశి వారం : బృహస్పతి వారము (గురువారం) నక్షత్రం: స్వాతి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹57ని౹౹ వరకు తదుపరి విశాఖ యోగం: శోభన ఈ రోజు సాయంత్రం 05గం౹౹00ని౹౹ వరకు తదుపరి అతిగండ కరణం : గరజి ఈ రోజు ఉదయం 10గం౹౹04ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 09గం౹౹59ని౹౹ నుండి 10గం౹౹43ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹25ని౹౹ నుండి 03గం౹౹10ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 08గం౹౹12ని౹౹ నుండి 09గం౹౹42ని౹౹ వరకు అమృతకాలం ఉదయం 06గం౹౹36ని౹౹ నుండి 08గం౹౹07ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹16ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు 👉🏻🕉️మాస శివరాత్రి🕉️ గురుబోధ: ఆలయం లో పూలమొక్కలు, బిల్వము,తులసి లేదా ఇతర మొక్కలు నాటి వాటిని చక్కగా పెంచి పోషిస్తే తప్పక కైలాసం, వైకుంఠం లేదా మణిద్వీపం వచ్చి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదని నందీశ్వరుడు అభయం ఇస్తాడు. - శ్రీ లింగపురాణం