December 01 2021డిసెంబర్ 01 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 01 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం కృష్ణపక్షము

 తిథి: ద్వాదశి రాత్రి 08గం౹౹15ని౹౹ వరకు తదుపరి  త్రయోదశి 
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం:  చిత్త ఈ రోజు సాయంత్రం 04గం౹౹11ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం: సౌభాగ్య ఈ రోజు రాత్రి 08గం౹౹45ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం  :  కౌలవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹59ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం
12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 11గం౹౹26ని౹౹ నుండి 12గం౹౹11ని౹౹ వరకు 
వర్జ్యం:  రాత్రి 09గం౹౹30ని౹౹ నుండి 11గం౹౹01ని౹౹ వరకు 
అమృతకాలం ఉదయం 10గం౹౹02ని౹౹ నుండి 11గం౹౹34ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹16ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు 


ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ ఈ రోజు ఉదయం చేయాలి.


గురుబోధ:

ఆలయంలో ఉన్న కోనేరు, బావి లేదా భూమి నుండి  తోడిన నీరు (బోర్ ద్వారా) కూడా గంగతో సమానమని శాస్త్రం. 
- శ్రీ లింగపురాణం
expand_less